HTML3 తెలంగాణను పాలించిన రాజవంశీయులు Repeatedquestions

తెలంగాణను పాలించిన రాజవంశీయులు

|| తెలంగాణను పాలించిన రాజవంశీయులు||
1. శాతవాహనులు క్రీ.పూ.220-(క్రీ.శ.78) — రాజ్య స్థాపన ఇక్కడ జరిగాక
———————————————————————————————-
2. ఇక్ష్వాకులు (225-300) —-నల్లగొండ, మహబూబ్ నగర్
———————————————————————————————-
3. వాకాటకులుక్రీ.శ. ( 275-550) — కొంతకాలం దాదాపు తెలంగాణ ,
కొంతకాలం ఉత్తర తెలంగాణ
———————————————————————————————-
4. విష్ణుకుండినులు (358-624?-555?) — మొదట అమరాబాదు ఇంద్రపురి ( తుమ్మలగూడెం, నల్లగొండ జిల్లా)
రామన్నపేట తాలూకా )
రాజధానిగా 358-440)
– వరకు తెలంగాణ మాత్రమె
———————————————————————————————
5. బాదామి/వాతాపి/తొలి పశ్చిమ చాళుక్యులు
(570- 785) వీరి సమంతులు వైదుంబులు — మొత్తం
———————————————————————————————-
6. వెములవాడ చాళుక్యులు (750-973) – భొధన్, గంగధర, వేములవాడ రాజధానులుగా
ఉత్తర తెలంగాణ ,గోదావరికి ధక్షినంగా
మంజీర నుండి మహా కాళేశ్వరం వరకు
———————————————————————————————-
7. కళ్యాని చాళుక్యులు (965-1189) — మొదట కొలనుపాక రాజధాని తెలంగాణ మొత్తం
———————————————————————————————-
8. ముదిగొండ చాళుక్యులు (850-200)
తూర్పు చాళుక్యుల సామంతులు — ముదిగొండ ( ఖమ్మం
జిల్ల ) రాజధానిగా కొరవిసీమను పాలించారు
———————————————————————————————-
9. పొలవస నాయకులు/
వెంగొండ వంశీయులు (1075-1290) – పాలవాస (కరీం నగర్ ) మంత్రకూటం (వరంగల్ జిల్లాలోని నర్సంపెట , ములుగు ప్రాంతాలు )
ఇవన్నీ కలిసి ఉగ్రవాడి
———————————————————————————————
10. కందూరు చోడులు 91040-1290)
కళ్యాని చాళుక్యులకు కాకతీయులకు
సామంతులుగానూ, స్వాతంత్రులుగానూ — మహబూబ్ నగర్ , నల్గొండ, ఖమ్మం జిల్లాలొని
కొంతభాగం , కొలనుపాక ,
పానగల్లు, కందూరు, వర్ధమనపురం కోడూరు రాజధానులుగా
————————————
HTML tutorial

No comments:

Post a Comment