HTML3 Telanagana ECONOMY Repeatedquestions

Telanagana ECONOMY

TS ECONOMY
🌹👉సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం :🌹🌺
1⃣👉ఎక్కువ కుటుంబాలు :రంగారెడ్డి (16.56లక్షలు),జనాభా - 61.37 లక్షలు
2⃣👉తక్కువ కుటుంబాలు :నిజామాబాద్ (6.97లక్షలు),జనాభా - 24.67 లక్షలు
3⃣👉మొత్తం కుటుంబాలు - 101.83 లక్షలు
4⃣👉మొత్తం జనాభా - 363.03 లక్షలు
5⃣👉సగటు కుటుంబ పరిమాణం - 3.56 మంది
6⃣👉2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ లో మొత్తం కుటుంబాలు - 83.58 లక్షలు - ప్రవీణ్ కుమార్ పానుగంటి

HTML tutorial

No comments:

Post a Comment